Pages

చెన్నై - బెoగుళూర్ హైవే దుర్గటన

17, ఫిబ్రవరి - 2015

ఈ రోజు ఉదయం చెన్నై - బెoగుళూర్ హైవే ఫై జరిగిన సంఘటన ఇది. 

ఒక ప్రేమ జంట స్పోర్ట్స్ బైక్ ఫై సుమారు 160 కి.మీ వేగoతో వెళ్తూ ఒక ట్రక్కు ను గుద్దుకోవడo, వెనక ఉన్న ప్రేమికురాలు ఎగిరి ట్రక్కు కింద పడటo, ఈమెను కొద్ది దూరం ఈడ్చుకొని వెళ్ళిన ట్రక్కు ఈమె దేహాన్ని అతి దారుణoగా నుజ్జు చేసింది. ప్రేమికున్ని కూడా ఈడ్చుకొని వెళ్లిన ట్రక్ అతన్ని కూడా మాంసపు ముద్దను చేసింది. 


Chennai Bangolore HighWay Accident Spot




Chennai Bangolore HighWay Accident Bike Damage


కాబట్టి  మిత్రులారా!
బైక్ చేతిలో ఉంది కదా అని... 
గర్ల్ ఫ్రెండ్ వెనక కూర్చుంది కదా అని... 
అతి వేగంగా బైక్ నడిపేవారు ఈ భయానక దృశ్యం చూసిన తరువాతైనా
నెమ్మదిగా వెళ్ళాలని మనవి.....

Previous
Next Post »